www.breakingnow.app | Wed, 18 Nov 2026
LATEST NEWS Telangana, Hyderabad

డేటింగ్ యాప్‌తో పబ్‌లో మోసం!?

Share:
128 Views
డేటింగ్ యాప్‌తో పబ్‌లో మోసం!?

హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో డేటింగ్‌ యాప్‌ ద్వారా పరిచయమైన యువతితో డేట్‌కు వెళ్లిన ఓ యువకుడికి రూ.29 వేల బిల్లు రావడం కలకలం రేపింది. హేమంత్‌ అనే యువకుడికి ‘క్వాక్‌-క్వాక్‌’ డేటింగ్‌ యాప్‌ ద్వారా దివ్య అనే యువతి పరిచయమైంది. ఇద్దరూ జూబ్లీహిల్స్‌లోని ‘36 కెమిస్ట్రీ’ పబ్‌లో కలుసుకున్నారు. కొద్దిసేపటికే పబ్‌ యాజమాన్యం రూ.29 వేల బిల్లు వేసిందని హేమంత్‌ ఆరోపించాడు. యువతి పబ్‌ యాజమాన్యంతో కుమ్మక్కై తనను మోసం చేసిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

B.
Get instant news alerts in 60 words!

Download Breaking Now App on your smartphone.