Logo
Download our app
గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్టు
NEWS   Sep 28,2026 11:39 pm
హనుమకొండ జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఆత్మకూరు మండలంలోని గూడేపహాడ్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా ముగ్గురు యువకులను తనిఖీ చేయగా వారి వద్ద గంజాయి ఉన్నట్లు గుర్తించారు. ఈ ఘటనలో సుమారు 91 కిలోలు ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు సీఐ బాబూలాల్ తెలిపారు. పట్టుబడ్డ గంజాయి విలువ దాదాపు రూ.45 లక్షల వరకు ఉంటుందన్నారు. ఈ ఘటనలో ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్ నిమిత్తం పరకాల కోర్టులో హాజరు పరిచినట్లు వెల్లడించారు.

Top News

LATEST NEWS   Sep 28,2026 11:46 pm
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలంగాణ సీజే!
సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తుల నియామకానికి రంగం సిద్ధమైంది. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్, దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర...

LATEST NEWS   Sep 28,2026 11:41 pm
అక్టోబర్‌ 1 నుంచి కీలక మార్పులు
అక్టోబర్‌ 1, 2026 నుంచి ఎల్‌పీజీ సబ్సిడీ, బ్యాంకు డిపాజిట్లు, జన-మరణాల నమోదు విషయంలో పలు మార్పులు అమల్లోకి రానున్నాయి. రాయితీ ధరకు ఎల్‌పీజీ సిలిండర్‌ పొందాలంటే...

LATEST NEWS   Sep 28,2026 10:20 pm
Dr. Ravindrajith Honoured with Honorary Doctorate and Excellence Award
LATEST NEWS   Sep 28,2026 10:20 pm
Dr. Ravindrajith Honoured with Honorary Doctorate and Excellence Award
⚠️ You are not allowed to copy content or view source