www.breakingnow.app | Wed, 18 Nov 2026
LATEST NEWS Telangana, Hanumakonda

బాధ్యులపై చర్యలు తీసుకోవాలి

Share:
128 Views
బాధ్యులపై చర్యలు తీసుకోవాలి

దేశ ప్రజాస్వామ్యానికి పునాది అయినా ఓటు హక్కును పరిరక్షించాల్సిన ఎన్నికల సంఘం పనితీరుపై తీవ్రమైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు.ఓటు చోరీపై ఏఐసీసీ ఆదేశాల మేరకు హనుమకొండలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని మాట్లాడుతూ ఎన్నికల సంఘం పనితీరుపై వస్తున్న ఆరోపణలు మరింత తీవ్రమైన చర్చకు దారితీసాయని పేర్కొన్నారు. ఓటర్ల జాబితాల సవరణలో అక్రమాలు జరిగాయి అనే ఆరోపణలపై విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

B.
Get instant news alerts in 60 words!

Download Breaking Now App on your smartphone.