www.breakingnow.app | Wed, 18 Nov 2026
LATEST NEWS Andhra Pradesh, Anakapalli

వినాయక పూజలో బీసీవై పార్టీ నేతలు

Share:
128 Views
వినాయక పూజలో బీసీవై పార్టీ నేతలు

లంకెలపాలెం 85వ వార్డులో కాసారపు వెంకటలక్ష్మి ఆహ్వానం మేరకు నిర్వహించిన వరసిద్ధి వినాయక పూజ మహోత్సవాల అన్నసమారాధనలో బీసీవై పార్టీ విశాఖ జిల్లా కో-కన్వీనర్ అంజూరి దీపక్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జిల్లా మహిళా కన్వీనర్ వేటూరి ఆదిలక్ష్మి హాజరయ్యారు. అనంతరం వెంకటలక్ష్మికి పార్టీ కండువాలు, జెండాలతో కూడిన కిట్‌ను అందజేశారు.

B.
Get instant news alerts in 60 words!

Download Breaking Now App on your smartphone.