www.breakingnow.app | Wed, 18 Nov 2026
LATEST NEWS Andhra Pradesh, Anakapalli

పీహెచ్‌సీలో వైద్యుల పోస్టు భర్తీ చేయాలి

Share:
128 Views
పీహెచ్‌సీలో వైద్యుల పోస్టు భర్తీ చేయాలి

దేవరాపల్లి పీహెచ్‌సీలో ఖాళీగా ఉన్న సెకండ్ మెడికల్ ఆఫీసర్ పోస్టును తక్షణమే భర్తీ చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు డి. వెంకన్న డిమాండ్ చేశారు. వైద్యుల కొరత కారణంగా గిరిజనులు, గర్భిణులు, వృద్ధులు, చిన్నారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. పీహెచ్‌సీలో మందుల కొరతను కూడా వెంటనే పరిష్కరించాలని కోరారు. సమస్యలను పరిష్కరించకపోతే సోమవారం కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపడతామని ఆయన హెచ్చరించారు.

B.
Get instant news alerts in 60 words!

Download Breaking Now App on your smartphone.