Logo
Download our app
గురుకుల పాఠశాలలో దారుణం.. విద్యార్థినులను కరిచిన ఎలుకలు
NEWS   Sep 25,2026 02:57 pm
పాలకుర్తి మండల కేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఎలుకల బెడదతో విద్యార్థినులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గురువారం రాత్రి హాస్టల్‌లో నిద్రిస్తున్న పలువురు విద్యార్థినులను ఎలుకలు కరవడంతో చేతులు, కాళ్లకు గాయాలయ్యాయి. అస్వస్థతకు గురైన విద్యార్థినులను శుక్రవారం హాస్టల్ సిబ్బంది ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. హాస్టల్‌లో ఎలుకల బెడద తీవ్రంగా ఉందని, గత కొద్ది రోజులుగా సిబ్బంది దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని విద్యార్థినులు ఆరోపించారు. ఘటనపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Top News

LATEST NEWS   Sep 25,2026 03:00 pm
పీహెచ్‌సీలో వైద్యుల పోస్టు భర్తీ చేయాలి
దేవరాపల్లి పీహెచ్‌సీలో ఖాళీగా ఉన్న సెకండ్ మెడికల్ ఆఫీసర్ పోస్టును తక్షణమే భర్తీ చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు డి. వెంకన్న డిమాండ్ చేశారు. వైద్యుల...

మెగా దివ్యాంగుల బస్ పాస్ శిబిరం
గాంధీ జయంతిని పురస్కరించుకుని అక్టోబర్ 2న వడ్డాది కో-ఆపరేటివ్ సొసైటీ భవనంలో ఉదయం 10 గంటలకు మెగా దివ్యాంగుల బస్ పాస్ శిబిరం నిర్వహించనున్నారు. సామాజిక కార్యకర్త...

LATEST NEWS   Sep 25,2026 02:58 pm
నూతన జిల్లా పరిషత్ కార్యాలయం ప్రారంభం
అనకాపల్లి జిల్లా నూతన జిల్లా పరిషత్ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్, అనకాపల్లి పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు బత్తుల తాతయ్యబాబు పాల్గొన్నారు. జిల్లా...

⚠️ You are not allowed to copy content or view source