Logo
Download our app
ఇబ్బందులు పడుతున్న వాహనదారులు
NEWS   Sep 25,2026 02:56 pm
హనుమకొండలోని జేఎన్ఎస్ స్టేడియం నుంచి బస్టాండ్ వైపు వెళ్లే దారి గుంతల మయంగా మారడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షపు నీటితో నిండి ఉన్న గుంతల్లో ఓ ద్విచక్ర వాహనదారుడు పడిపోగా అతనికి గాయాలయ్యాయి. గాయపడ్డ వ్యక్తిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. గుంతల మయంగా మారిన రోడ్డుతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్న అధికారులు పట్టించుకోవడంలేదని స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు చొరవ చూపి రోడ్డు బాగు చేయాలని కోరుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారుల స్పందించి రోడ్డు మరమ్మత్తులు చేపట్టాలని కోరుతున్నారు.

Top News

LATEST NEWS   Sep 25,2026 03:00 pm
పీహెచ్‌సీలో వైద్యుల పోస్టు భర్తీ చేయాలి
దేవరాపల్లి పీహెచ్‌సీలో ఖాళీగా ఉన్న సెకండ్ మెడికల్ ఆఫీసర్ పోస్టును తక్షణమే భర్తీ చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు డి. వెంకన్న డిమాండ్ చేశారు. వైద్యుల...

మెగా దివ్యాంగుల బస్ పాస్ శిబిరం
గాంధీ జయంతిని పురస్కరించుకుని అక్టోబర్ 2న వడ్డాది కో-ఆపరేటివ్ సొసైటీ భవనంలో ఉదయం 10 గంటలకు మెగా దివ్యాంగుల బస్ పాస్ శిబిరం నిర్వహించనున్నారు. సామాజిక కార్యకర్త...

LATEST NEWS   Sep 25,2026 02:58 pm
నూతన జిల్లా పరిషత్ కార్యాలయం ప్రారంభం
అనకాపల్లి జిల్లా నూతన జిల్లా పరిషత్ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్, అనకాపల్లి పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు బత్తుల తాతయ్యబాబు పాల్గొన్నారు. జిల్లా...

⚠️ You are not allowed to copy content or view source