www.breakingnow.app | Sat, 28 Nov 2026
LATEST NEWS Telangana, Jagtial

పశు వైద్యాధికారి ఆకస్మిక తనిఖీ

Share:
128 Views
పశు వైద్యాధికారి ఆకస్మిక తనిఖీ

జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో గోధుర్, ఇబ్రహీంపట్నంలోని పశు వైద్యశాలలను జిల్లా పశువైద్యధికారి వేణుగోపాల్ రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా భారత పశు గాణన గురించి పశువైద్య సిబ్బంది కి తగిన సూచనలు చేశారు. ఈ కార్యక్రమం లో మండల పశు వైద్యాధికారి డా, శైలజ, పశు వైద్య సిబ్బంది జమున, రవితేజ, ప్రేమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

B.
Get instant news alerts in 60 words!

Download Breaking Now App on your smartphone.