www.breakingnow.app | Wed, 18 Nov 2026
LATEST NEWS Telangana, Medak

జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు

Share:
128 Views
జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు

చేగుంట మండల కేంద్రంలోని బాబు జగ్జీవన్ రావు జయంతి వేడుకలు జరిగాయి. విగ్రహానికి పూలమాలలు వేసిన ఉపాధ్యాయ సంఘ నాయకులు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రామ్ దేశ కార్మిక, రక్షణ, వ్యవసాయ శాఖ మంత్రిగా దేశానికి సేవలందించారని వారన్నారు. ఈ కార్యక్రమంలో లక్ష్మణ్, మనోహర్రావు, వెంకటేష్ వరాల నర్సింలు, పాండు, దేశపతి కృష్ణమూర్తి, సురేందర్, సిద్ధ రాములు, సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.

B.
Get instant news alerts in 60 words!

Download Breaking Now App on your smartphone.