Logo
Download our app
దుబాయ్ వెళ్లే వారికి గుడ్ న్యూస్
NEWS   Apr 05,2025 10:39 am
తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ ప‌వ‌ర్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారి కోసం సువర్ణ అవకాశం కల్పించారు. జగిత్యాల లోని గవర్నమెంట్ ఐటీఐ ధరూర్ క్యాంప్ లో ఈ నెల 8వ తేదీన ఎన్రోల్ మెంట్ డ్రైవ్ నిర్వ‌హిస్తున్న‌ట్లు తెలిపారు. ఇందులో జూనియర్ ప్రాసెస్ ఆపరేటర్ పోస్ట్ లకు నిర్వహించడం జరుగుతుంద‌న్నారు. జగిత్యాల గవర్నమెంట్ ఐటిఐ ప్రిన్సిపాల్ ఒక ప్రకటనలో తెలిపారు.

Top News

LATEST NEWS   Sep 29,2026 11:08 pm
చోడవరంలో అభివృద్ధి పనులకు శ్రీకారం
చోడవరం నియోజకవర్గంలో VB-G RAM-G పథకం కింద రూ.31.10 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన 369 అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు ‘పల్లె పండుగ’లో భాగంగా...

LATEST NEWS   Sep 29,2026 11:07 pm
మేడారం వనదేవతలను దర్శించుకున్న ప్యారడైస్ చిత్ర యూనిట్
ప్యారడైజ్ సినిమా బృందం మేడారం సమ్మక్క-సారలమ్మ తల్లులను దర్శించుకుంది. ములుగు జిల్లా కేంద్రంలోని ఘట్టమ్మ తల్లి అమ్మవార్లను హీరో నానితో పాటు నటుడు సంపూర్ణేష్ బాబు, దర్శకుడు...

రీ-సర్వే తప్పులు సరిచేయాలని గిరిజనుల ధర్నా
రావికమతం మండలం కొట్నబిల్లి రెవెన్యూ పరిధిలో రీ-సర్వేలో డి-పట్టా భూములను వెబ్‌ల్యాండ్‌లో గయ్యాలు భూములుగా నమోదు చేయడాన్ని నిరసిస్తూ గదభపాలెంలో అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద ఆదివాసీలు...

⚠️ You are not allowed to copy content or view source