www.breakingnow.app | Sat, 28 Nov 2026
LATEST NEWS Telangana, Jagtial

మెట్ పల్లి సీఐ నిరంజన్ రెడ్డికి ఇండియన్ పోలీస్ మెడల్

Share:
128 Views
మెట్ పల్లి సీఐ నిరంజన్ రెడ్డికి ఇండియన్ పోలీస్ మెడల్

పోలీస్ శాఖలో ఉత్తమమైన సేవలు అందించినందుకు గాను మెట్ పల్లి సీఐ నిరంజన్ రెడ్డికి ఇండియన్ పోలీస్ మెడల్ ప్రకటించింది ప్రభుత్వం. జనవరి 26 న గణతంత్ర దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ లో అవార్డును ప్రధానం చేయనున్నారు. ఈ సందర్భంగా సీఐ నిరంజన్ రెడ్డికి పలువురు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

B.
Get instant news alerts in 60 words!

Download Breaking Now App on your smartphone.