దీప్తి జీవంజికి సర్కార్ తోడ్పాటు
NEWS Jan 18,2025 03:15 am
అర్జున అవార్డు అందుకున్న తెలంగాణకు చెందిన పారా ఒలింపియన్ అథ్లెట్ దీప్తి జీవంజికి ప్రభుత్వ పరంగా సహాయ సహకారాలు అందజేస్తామని ప్రకటించారు సీఎం రేవంత్ తరెడ్డి. దేశంలోనే అత్యున్నత అవార్డు అందుకోవడం గర్వంగా ఉందన్నారు. మరింత మంది క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ పోటీలలో రాణించేలా చర్యలు తీసుకుంటామన్నారు. స్పోర్ట్స్ పాలసీతో ముందుకు పోతోందన్నారు