www.breakingnow.app | Wed, 25 Nov 2026
LATEST NEWS Telangana, Hyderabad

27న ఆదర్శ సంస్థల వార్షికోత్సవం

Share:
128 Views
27న ఆదర్శ సంస్థల వార్షికోత్సవం

HYD: ఆదర్శ మ్యాట్రిమోని 33వ వార్షికోత్సవం, ఆదర్శ కిరణం బీసీల మాసపత్రిక 16వ వార్షికోత్సవ వేడుకలను ఈ నెల 27న త్యాగరాయ గానసభలో కార్యక్రమం జరగనుందని సంస్థల అధినేత వంగాల బాలరాజ్‌గౌడ్ తెలిపారు. మ్యారేజ్ బ్యూరో నిర్వ‌హ‌కుల‌కు, పత్రిక చందాదారులు, ఆదర్శ దంపతులను సత్కరించి జ్ఞాపికలు అందించ‌నున్నారు. ముఖ్య అతిథిగా ఎంపీ ఈటల రాజేందర్‌, పలువురు బీసీ కుల సంఘాల నాయకులు, ట్రస్టుల అధినేతలు హాజరుకానున్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బాలరాజ్‌గౌడ్ విజ్ఞప్తి చేశారు.

B.
Get instant news alerts in 60 words!

Download Breaking Now App on your smartphone.