Download our app
✖
Download our app
మోహన్ బాబుకు సీపీ డెడ్ లైన్
NEWS Dec 16,2024 07:59 am
రాచకొండ సీపీ సుధీర్ బాబు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు నటుడు మోహన్ బాబుకు. ఈనెల 24 వరకు టైం ఇచ్చామన్నారు. ఇప్పటికే నోటీసులు ఇచ్చామని తెలిపారు. నోటీసులకు స్పందించక పోతే అరెస్ట్ చేస్తామని ప్రకటించారు. విచారించేందుకు కోర్టు కోరుతామన్నారు. చంద్రగిరిలో లైసెన్స్డ్ గన్ ను సరెండర్ చేశారని చెప్పారు. మోహన్ బాబు వద్ద రెండు వెపన్స్ ఉన్నట్లు తెలిసిందన్నారు.
Top News
LATEST NEWS Feb 11,2026 10:23 pm
దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలి
అనంతగిరి మండల కేంద్రంలో 12న నిర్వహించే దేశావ్యాప్త సమ్మెలో కార్మికులు కర్షకులు ఉద్యోగులు సమ్మెలో పాల్గొని జయప్రదం చేయాలని జడ్పిటిసి దిసరి గంగరాజు పిలుపునిచ్చారు. వారు మాట్లాడుతూ...

LATEST NEWS Feb 11,2026 08:49 pm
జిల్లా కేంద్రానికి బ్యాలెట్ బాక్సులు
మెట్ పల్లి పట్టణంలో మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం 26 వార్డులకు 75 పోలింగ్ స్టేషన్లలో జరిగిన ఈ ఎన్నికల్లో 46,201 ఓట్లకు గాను 31,975...

LATEST NEWS Feb 11,2026 07:39 pm
ఓటుహక్కులో 88 ఏళ్ల వృద్ధురాలు ఆదర్శం
మెట్‌పల్లి మున్సిపాలిటీ 11వ వార్డు వెంకట్రావుపేటకు చెందిన 88 ఏళ్ల ఆడెపు సరస్వతి బెడ్‌రెస్ట్ పరిస్థితిలో ఉన్నప్పటికీ, ఓటు హక్కును వినియోగించి ఆదర్శంగా నిలిచారు. తన మనవడు,...

⚠️ You are not allowed to copy content or view source