సవాళ్లను అధిగమిస్తేనే ఛాంపియన్
NEWS Dec 16,2024 04:33 am
బిగ్ బాస్ కంటెస్ట్ సోనియా ఆకుల కీలక వ్యాఖ్యలు చేశారు. గత కొన్ని రోజులుగా అలరిస్తూ వస్తున్న బిగ్ బాస్ ప్రోగ్రాం లో పాల్గొన్నారు. నిఖిల్ విజేతగా నిలిచారు. నిన్న గ్రాండ్ గా జరిగింది బిగ్ బాస్ ఈవెంట్. ప్రధాన ఆకర్షణగా నిలిచారు నటుడు రామ్ చరణ్ . ఈ సందర్భంగా జీవితం సవాళ్లతో కూడుకుని ఉన్నదని, దానికి షార్ట్ కట్స్ అంటూ ఉండవన్నారు.