తెలంగాణ తల్లి విగ్రహం ఆమోదించం
NEWS Dec 15,2024 11:43 am
ఎమ్మెల్సీ కవిత నిప్పులు చెరిగారు. రేవంత్ సర్కార్ ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఒప్పుకునే ప్రసక్తి లేదన్నారు. ఉద్యమ తెలంగాణ తల్లిని పల్లె పల్లెన ప్రతిష్టించు కుంటామని స్పష్టం చేశారు. గెజిట్ ఇచ్చినా..కేసులు పెట్టినా..అరెస్ట్ చేసినా భయపడ బోమన్నారు. కోట్లాది మందిలో ధైర్యాన్ని, స్పూర్తిని నింపిన ఉద్యమ తెలంగాణ తల్లినే ఆరాధిస్తామన్నారు .