కోరుట్ల: గ్రూప్-2 అభ్యర్థి హాల్ టికెట్‌ను చింపి వేశాడు. కోరుట్లలో పరీక్షకు నిమిషం ఆలస్యంగా వచ్చిన అభ్యర్థిని అధికారులు అనుమతించకపోవడంతో సదరు అభ్యర్థి నిరాశతో వెనుతిరిగాడు. ఈక్రమంలో అసహనంతో అక్కడే హాల్ టికెట్ చింపివేశాడు.
LATEST NEWS
Telangana, Jagtial
కోరుట్ల: హాల్ టికెట్ చింపిన గ్రూప్-2 అభ్యర్థి
B.
Get instant news alerts in 60 words!
Download Breaking Now App on your smartphone.
Related Stories in LATEST NEWS
నిరుపేద కుటుంబానికి దాతల అండ
Nov 28,2026 07:28 pm
సీఎంఆర్ఎఫ్ చెక్కు పంపిణీ
Nov 28,2026 06:18 pm
మహిళా రిజర్వేషన్లపై మోదీ భరోసా
Nov 28,2026 02:31 pm
అమరావతి నిర్మాణంపై లోకేశ్ వీడియో
Nov 28,2026 10:49 am