మూడు నెలల్లో గ్రూప్-2 పరీక్షా ఫలితాలు
NEWS Dec 15,2024 05:16 am
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ బుర్రా వెంకటేశం సంచలన ప్రకటన చేశారు. ఇవాళ , రేపు జరిగే గ్రూప్ -2 ఎగ్జామ్స్ కు సంబంధించిన ఫలితాలను రెండు మూడు నెలల్లోపే విడుదల చేస్తామని ప్రకటించారు. బేగంపేటలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కాలేజీని సందర్శించారు. ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు. పరీక్ష రాస్తున్న అభ్యర్థులకు కంగ్రాట్స్ తెలిపారు చైర్మన్.