గాంధీ కుటుంబంపై అయ్యర్ ఫైర్
NEWS Dec 15,2024 03:56 am
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. సోనియా గాంధీని కలిసేందుకు ఛాన్స్ రాలేదన్నారు. ఇదే సమయంలో ఒకటి రెండు సార్లు మాత్రమే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని కలిశానని అన్నారు. అలాగని తాను బీజేపీలోకి వెళ్లే ప్రసక్తి లేదన్నారు. తాను నిఖార్సయిన గాంధీ వాదినంటూ స్పష్టం చేశారు.