రేవంత్ రెడ్డి చేసింది రైటే
NEWS Dec 15,2024 03:50 am
ప్రముఖ దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ సంచలన వ్యాఖ్యలు చేశారు. సంధ్య థియేటర్ ఘటనకు సంబంధించిన కేసులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను అరెస్ట్ చేసింది ముమ్మాటికీ సబబేనని అన్నారు. రేవంత్ రెడ్డిని అభినందిస్తున్నట్లు తెలిపారు. జాతీయ అవార్డు వచ్చిందని తప్పు చేస్తే వదిలేయాలని ఎక్కడా రూల్ లేదన్నారు.