News Feed
Back to Main Portal
హైదరాబాద్లో ఎన్టీఆర్ విగ్రహం
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో 100 అడుగుల మాజీ సీఎం, దివంగత ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేసేందుకు స్థలం మంజూరుకు ఓకే చెప్పారు సీఎం రేవంత్...
మల్లాపూర్ నూతన ఎస్సైకి సన్మానం
మల్లాపూర్ మండలానికి నూతన ఎస్సైగా వచ్చిన కోసాన రాజుని కిసాన్ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు దామెర రాజశేఖర్ రెడ్డి శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. ఈ కార్యక్రమంలో...
విద్యార్థులకు అండగా ఉంటాం మార్కెట్ చైర్మన్ కూన గోవర్ధన్
గురుకుల విద్యార్థులకు అండగా ప్రభుత్వం ఉంటుందని.గురుకులాల్లో అన్ని వసతులు కల్పిస్తామని మెట్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ కూన గోవర్ధన్ అన్నారు. టిపిసిసి డెలిగేట్ మెంబర్ కల్వకుంట్ల సుజీత్...
రోడ్లు ఊడుస్తూ ఎస్ఎస్ఏ ఉద్యోగుల నిరసన
సమగ్ర శిక్ష ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ నిర్మల్ పట్టణంలోని ఆర్డీవో కార్యాలయం ఎదుట ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మె నేటితో 11 వ రోజుకు...
ఏపీలో కానిస్టేబుల్ కాల్లెటర్లు రిలీజ్
ఏపీ లో కానిస్టేబుల్ అభ్యర్థులకు అలర్ట్ చేసింది. ఫిజికల్ ఈవెంట్ల కాల్లెటర్లు విడుదల చేసింది. దేహదారుఢ్య (ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్/ఫిజికల్ ఎఫీషియన్సీ టెస్ట్) పరీక్షల కాల్లెటర్లు అందుబాటులో...
యూట్యూబ్ లో కీలక మార్పులు
యూట్యూబ్ కు సంబంధించి భారతదేశంలో కఠినమైన చర్యలను ప్రారంభించనుంది. ముఖ్యమైన సందర్భాలలో సమయానుకూలమైన, ఖచ్చితమైన సమాచారాన్ని పొందడానికి ప్రజలు తరచుగా ప్లాట్ఫారమ్పై ఆధార పడతారు. బ్రేకింగ్ న్యూస్...
హరీశ్ రావుపై స్పీకర్ సీరియస్
బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావుకు స్పీకర్ చురకలు అంటించారు. వెంటనే ఈ కార్ రేస్ పై సభలో చర్చ పెట్టాలని హరీష్ రావు డిమాండ్ చేశారు....
ఎన్ని కేసులు పెట్టినా డోంట్ కేర్
తనపై ఎన్ని అక్రమ కేసులు బనాయించినా భయపడేది లేదన్నారు మాజీ మంత్రి కేటీఆర్. ఫార్ములా ఈ రేస్ కు సంబంధించి కేసు నమోదు చేయడంపై తీవ్ర స్థాయిలో...
కౌశిక్ రెడ్డిపై వీరేశం కన్నెర్ర
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండి పడ్డారు ఎమ్మెల్యే వేముల వీరేశం. ఇవాళ తను అసెంబ్లీకి తాగి వచ్చాడని ఆరోపించారు. స్పీకర్ గడ్డం...
గురుకులంను పట్టణానికి తరలించాలి
మెట్పల్లి మండలం పెద్దాపూర్ గురుకులంలో ఇప్పటికే 6గురు విద్యార్థులు పాముకాటుకు గురయ్యారు. ఇద్దరు చనిపోయారు. బాధ్యులుగా ప్రిన్సిపాల్లను మాత్రమే సస్పెండ్ చేస్తూ చేతులు దులుపు కుంటున్నారని విద్యార్థుల...
ఏపీలో 3 లక్షల 20 వేల దొంగ పెన్షన్లు
స్పీకర్ అయ్యన్న పాత్రుడు షాకింగ్ కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో 3 లక్షల 20 వేల మంది దొంగ పెన్షన్లు తీసుకుంటున్నారని ఆరోపించారు. వారికి నెలకు రూ. 120...
పెరుగుతున్న ఉల్లిధరలు
నిజామాబాద్ జిల్లాలో ఉల్లి ధరలు రోజురోజుకు కొండెక్కుతున్నాయి.ఉల్లిపాయలు కోయకుండానే వినియోగదారులకు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి.ఉల్లి, వెల్లుల్లి ధరలు అమాంతం పెరగడంతో పేద, మధ్య తరగతి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు....
అమెరికా ప్రమాదంలో బోధన్వాసి మృతి
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణానికి చెందిన పంజాల నీరజ్ గౌడ్ (23) అనే యువకుడు మృతి చెందగా..అదే పట్టణానికి చెందిన శ్రీధర్...
జగిత్యాల కలెక్టర్ను సస్పెండ్ చేయాలి
మెట్పల్లి మండలం పెద్దాపూర్ గురుకులంలో ఇప్పటికే 6గురు విద్యార్థులు పాముకాటుకు గురయ్యారు. ఇద్దరు చనిపోయారు. బాధ్యులుగా ప్రిన్సిపాల్లను మాత్రమే సస్పెండ్ చేస్తూ చేతులు దులుపు కుంటున్నారని విద్యార్థుల...
బ్యాంక్ ఖాతాలో నుంచి రూ.1.59 లక్షలు మాయం
కథలాపూర్ మండలం సిరికొండ గ్రామానికి చెందిన ఉపాధ్యాయుడు గంగాధర్ బ్యాంక్ ఖాతాలో నుంచి రూ.1.59 లక్షలు మాయమైనట్టు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనకు తెలియకుండానే బ్యాంక్...