జగన్ ను సీఎం చేసేంత దాకా నిద్రపోను
NEWS Dec 21,2024 08:10 am
మాజీ మంత్రి రోజా కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ పుట్టిన రోజు సందర్బంగా కేక్ కట్ చేశారు. జగన్ ను మళ్లీ ఏపీకి సీఎం చేసేంత దాకా తాను నిద్రపోనని ప్రకటించారు. అధికారంలోకి రాక ముందు బాబు ష్యూరిటీ, భవిష్యత్తుకు గ్యారెంటీ అన్నాడని కానీ ఇప్పుడు సీన్ మారిందన్నారు. పుణ్య క్షేత్రాల్లో పబ్బులు, బెల్ట్ షాపులు నడుపుతున్నారంటూ ఎద్దేవా చేశారు. జగన్ కట్ అవుట్ కు కూడా సర్కార్ భయపడుతోందన్నారు.