ఆస్టిన్‌లో అంబరాన్నంటిన TDF బతుకమ్మ సంబరాలు
5 వేల మందికి పైగా ప్రవాస భారతీయుల సందడి ఆస్టిన్ (టెక్సాస్): అమెరికాలోని టెక్సాస్ రాష్ట్ర రాజధాని ఆస్టిన్ నగరంలో బతుకమ్మ సంబరాలు వైభవంగా జరిగాయి. తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరం (టీడీఎఫ్) ఆధ్వర్యంలో స్థానిక రియో ర్యాంచ్ క్రికెట్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన…
