www.breakingnow.app | Tue, 17 Nov 2026
LATEST NEWS Andhra Pradesh, NTR

MLAని కలసిన మైలవరం ఎస్ఐ

Share:
128 Views
MLAని కలసిన మైలవరం ఎస్ఐ

ఇటీవల నూతనంగా బాధ్యతలు చేపట్టిన మైలవరం ఎస్ఐ సుధాకర్ మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదుని మర్యాదపూర్వకంగా కలిశారు. విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేస్తూ ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని MLA కృష్ణప్రసాదు సూచించారు.

B.
Get instant news alerts in 60 words!

Download Breaking Now App on your smartphone.