ఘనంగా శ్రీ కృష్ణ జన్మష్టమీ వేడుకలు
NEWS Aug 25,2024 02:41 pm
KMR: కామారెడ్డి పట్టణంలో యంగ్ మాస్టర్ మైండ్స్ పాఠశాల లో శ్రీ కృష్ణష్ట మీ సంబరాలు ఘనంగా నిర్వహించారు. అనంతరం స్కూల్ ప్రిన్సిపాల్ తోట రంజిత్ కుమార్ మాట్లాడుతూ శ్రీ కృష్ణ జన్మష్టమి గురించి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్స్ రజిత సతీష్ కుమార్ ఉపాధ్యాయులు విద్యార్థులు సిబ్బంది పాల్గొన్నారు