Logo
Download our app
కాకినాడ ఇస్కాన్‌లో సాంస్కృతిక కార్యక్రమాలు
NEWS   Aug 25,2024 02:46 pm
కాకినాడ ఇస్కాన్‌లో జన్మాష్టమిని పురస్కరించుకుని సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. నగరంలోని అన్ని పాఠశాలల విద్యార్థులకు వివిధ అంశాలలో పోటీలు నిర్వహించారు. విద్యార్థులు చేస్తున్న నృత్యాలు అందరినీ విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ సందర్భంగా కాకినాడ ఇస్కాన్ టెంపుల్ వ్యవస్థాపకులు అనంత శేష దాసు ప్రభు మాట్లాడుతూ.. జన్మాష్టమి సందర్భంగా మూడు రోజులు పాటూ వేడుకలను నిర్వహిస్తున్నామని తెలిపారు.

Top News

LATEST NEWS   Jan 28,2026 02:23 pm
మున్సిపల్ ఎన్నికలు
LATEST NEWS   Jan 28,2026 02:23 pm
మున్సిపల్ ఎన్నికలు
LATEST NEWS   Jan 28,2026 02:15 pm
మేడారం జాతరలో బెల్లమే ‘బంగారం’!
మేడారం మహాజాతర నేటి నుంచి ప్రారంభమైంది. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాత‌రగా పేరొందింది. భక్తులు అమ్మవార్లకు ఇచ్చే ప్రధాన కానుక బెల్లం. గిరిజన సంప్రదాయంలో బెల్లాన్ని ప్రకృతి...

LATEST NEWS   Jan 28,2026 01:33 pm
కేజీ వెండి ₹4,00,000 - గోల్డ్ ₹1,65,000
హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం, వెండి ధరలు ఆల్ టైమ్ రికార్డుకు చేరాయి. KG సిల్వర్ రేటు ఏకంగా రూ.13వేలు పెరిగి ₹4,00,000కు చేరింది. అటు...

⚠️ You are not allowed to copy content or view source