వేణుస్వామిపై చర్యలు తీసుకోండి
స్టేట్ మహిళా కమిషన్ కు ఫిర్యాదు
NEWS Aug 12,2024 11:52 am
నాగచైతన్య, శోభితా ఎక్కువకాలం కలిసి ఉండరం టూ వేణుస్వామి జోస్యం నేపథ్యంలో ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ.. తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ తెలుగు ఫిల్మ్ డిజిటల్ మీడియా అసోసియేషన్ తెలంగాణ స్టేట్ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ నీరెళ్ల శారదకు ఫిర్యాదు చేశా రు. లక్ష్మినారాయణ, రాంబాబు, సురేంద్ర, ప్రసాదం, లక్ష్మీ, ప్రేమమాలిని, వేదుల మూర్తి, సువర్ణ, తేజస్వి ని సజ్జ, భాగ్యలక్ష్మి, కుమార్, వనజ పాల్గొన్నారు.