గోవా ఫిలిం ఫెస్టివల్‌లో ప్రముఖ నటుడు శరత్ కుమార్‌ను దర్శకుడు వేణు నక్షత్రం, నిర్మాత అవంతిక ప్రత్యేకంగా కలిశారు. ఈ సందర్భంగా ప్రత్యేక విందులో పాల్గొని సినిమా విశేషాలపై చర్చించుకున్నారు. వేణు నక్షత్రం దర్శకత్వం వహించిన ‘ది గేమ్ ఆఫ్ సాంగ్’ మూవీ ట్రైలర్‌ను శరత్ కుమార్ చూసి ప్రశంసించారు. మూవీ ఇటీవల అందుకున్న అవార్డుల వివరాలు చర్చించుకున్నారు. ఈ నెల 24న గోవా ఫిలిం ఫెస్టివల్ లో ‘ది గేమ్ ఆఫ్ సాంగ్’ స్క్రీనింగ్ జరగనుంది.
LATEST NEWS
Telangana, Hyderabad
‘ది గేమ్ ఆఫ్ సాంగ్’ మూవీ ట్రైలర్‌ను వీక్షించి ప్రశంసించిన శరత్ కుమార్
B.
Get instant news alerts in 60 words!
Download Breaking Now App on your smartphone.
Related Stories in LATEST NEWS
వైభవంగా కైశిక ద్వాదశి ఆస్థానం
కైశిక ద్వాదశి
Nov 22,2026 12:03 am
25 రోజుల్లో 52 లక్షల పెళ్లిళ్లు!
Nov 21,2026 10:23 am
పేద కుటుంబాలకు రూ.5 లక్షల బీమా
Nov 21,2026 09:27 am
అత్యవసర సమయంలో రాజ్‌కుమార్ రక్తదానం
Nov 20,2026 10:19 pm