కైశిక ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీవారి ఆలయంలో కైశిక ద్వాదశి ఆస్థానం వేడుకగా జరిగింది. ఈ సందర్భంగా వేకువ ఝామున 4.30 నుండి 5.45 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ఉగ్రశ్రీనివాసమూర్తి ఆలయ మాడ వీధుల్లో భక్తులను కటాక్షించారు. వేంకటతురైవార్, స్నపనబేరంగా పిలిచే ఉగ్రశ్రీనివాసమూర్తిని శ్రీదేవి భూదేవి సమేతంగా ఒక్క కైశిక ద్వాదశి రోజు మాత్రమే సూర్యోదయానికి ముందు మాడవీధులలో ఊరేగిస్తారు.
LATEST NEWS
Andhra Pradesh, Tirupati
వైభవంగా కైశిక ద్వాదశి ఆస్థానం కైశిక ద్వాదశి
B.
Get instant news alerts in 60 words!
Download Breaking Now App on your smartphone.
Related Stories in LATEST NEWS
‘ది గేమ్ ఆఫ్ సాంగ్’ మూవీ ట్రైలర్‌ను
వీక్షించి ప్రశంసించిన శరత్ కుమార్
Nov 21,2026 06:35 pm
25 రోజుల్లో 52 లక్షల పెళ్లిళ్లు!
Nov 21,2026 10:23 am
పేద కుటుంబాలకు రూ.5 లక్షల బీమా
Nov 21,2026 09:27 am
అత్యవసర సమయంలో రాజ్‌కుమార్ రక్తదానం
Nov 20,2026 10:19 pm