దేశవ్యాప్తంగా పెళ్లిళ్ల సీజన్ సందడి మొదలైంది. నవంబర్ 21 నుంచి డిసెంబర్ 15 వరకు 25 రోజుల్లో ఏకంగా 52 లక్షల వివాహాలు జరగనున్నాయని ఆల్ ఇండియా ట్రేడర్స్ కాన్ఫెడరేషన్ అంచనా వేసింది. ఈ వేడుకల ద్వారా దేశవ్యాప్తంగా సుమారు రూ.7.5 లక్షల కోట్ల వ్యాపారం జరిగే అవకాశం ఉందని వెల్లడించింది. బంగారం, వస్త్రాలు, హోటళ్లు, క్యాటరింగ్, ఫొటోగ్రఫీ, అలంకరణ, ప్రయాణాలు వంటి రంగాలకు భారీగా గిరాకీ పెరగనుంది. ఈ సీజన్ ద్వారా సుమారు 1.25 కోట్ల మందికి తాత్కాలిక ఉపాధి లభించనుందని అంచనా. గత ఏడాది ఇదే సమయంలో 46 లక్షల పెళ్లిళ్లు జరిగి రూ.6.5 లక్షల కోట్ల వ్యాపారం నమోదైంది. ఈసారి వ్యాపారం 15.4% పెరుగుతుందని పేర్కొంది.
LATEST NEWS
Telangana, Hyderabad
25 రోజుల్లో 52 లక్షల పెళ్లిళ్లు!
B.
Get instant news alerts in 60 words!
Download Breaking Now App on your smartphone.
Related Stories in LATEST NEWS
పేద కుటుంబాలకు రూ.5 లక్షల బీమా
Nov 21,2026 09:27 am
అత్యవసర సమయంలో రాజ్‌కుమార్ రక్తదానం
Nov 20,2026 10:19 pm
డిసెంబర్ 15 నుంచి ఆశా వర్కర్ల నిరవధిక సమ్మె
Nov 20,2026 10:15 pm
విద్యార్థులకు డ్రగ్స్ నివారణపై అవగాహన
Nov 20,2026 10:15 pm