మల్లాపూర్: సిద్దిపేటలో CM రేవంత్ రెడ్డి పాల్గొంటున్న భారీ బహిరంగ సభకు మల్లాపూర్ మండలం నుంచి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాట్ల సోమయ్య ఆధ్వర్యంలో జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షుడు ఏలాల జలపతి రెడ్డి నేతృత్వంలో నాయకులు, కార్యకర్తలు సభకు బయలుదేరారు. పలువురు పార్టీ శ్రేణులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
LATEST NEWS
Telangana, Jagtial
సీఎం సభకు భారీగా కాంగ్రెస్ శ్రేణులు
B.
Get instant news alerts in 60 words!
Download Breaking Now App on your smartphone.
Related Stories in LATEST NEWS
లాడ్జిలో అసాంఘిక కార్యకలాపాలు
Nov 19,2026 12:08 pm
వైకుంఠ ద్వార దర్శనానికి విస్తృత ఏర్పాట్లు
Nov 19,2026 12:07 pm
గర్భిణులకు సికిల్ సెల్ పరీక్షలు చేయించాలి
Nov 19,2026 12:05 pm
నిర్మాత బండ్ల గణేశ్‌కు ఏడాది జైలు
Nov 18,2026 08:58 pm