జగిత్యాల: జిల్లా టీ-హబ్ కేంద్రాన్ని డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ ఎన్. శ్రీనివాస్ సందర్శించారు. గర్భిణులకు సికిల్ సెల్ వ్యాధి నిర్ధారణ పరీక్షలు తప్పనిసరిగా నిర్వహించాలని సూచించారు. గర్భధారణ నమోదు కాగానే ప్రతి ఒక్కరికీ హెచ్‌పీఎల్‌సీ లేదా ప్రోటీన్ ఎలక్ట్రోఫోరెసిస్ పరీక్షలు చేయించాలని సిబ్బందిని ఆదేశించారు. ఎంసీహెచ్, పీహెచ్‌సీ, యూహెచ్‌సీల నుంచి మరిన్ని నమూనాలు సేకరించి పంపించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మైక్రోబయాలజిస్ట్ రీతూ జోన్స్, ల్యాబ్ మేనేజర్ నివియా, ల్యాబ్ టెక్నీషియన్ రంజిత్, జలజ పాల్గొన్నారు.
LATEST NEWS
Telangana, Jagtial
గర్భిణులకు సికిల్ సెల్ పరీక్షలు చేయించాలి
B.
Get instant news alerts in 60 words!
Download Breaking Now App on your smartphone.
Related Stories in LATEST NEWS
లాడ్జిలో అసాంఘిక కార్యకలాపాలు
Nov 19,2026 12:08 pm
వైకుంఠ ద్వార దర్శనానికి విస్తృత ఏర్పాట్లు
Nov 19,2026 12:07 pm
సీఎం సభకు భారీగా కాంగ్రెస్ శ్రేణులు
Nov 19,2026 12:06 pm
నిర్మాత బండ్ల గణేశ్‌కు ఏడాది జైలు
Nov 18,2026 08:58 pm