Logo
Download our app
జిల్లాలో బతుకమ్మ సంబరాలు ప్రారంభం
NEWS   Oct 11,2026 10:37 pm
నేటి నుండి శరన్నవరాత్రులు ప్రారంభం కావడంతో నిర్మల్ పట్టణంలోని వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ప్రతిష్టించి శైలపుత్రి అలంకారంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో బతుకమ్మ సంబరాలను ప్రారంభించారు. నిర్మల్ పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు ఆమెడ శ్రీధర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి పరిసర కాలనీలను మహిళలు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు..

Top News

LATEST NEWS   Oct 11,2026 10:40 pm
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను సద్వినియోగం చేసుకోండి
సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక, ‘డయల్ యువర్ కమిషనర్’ కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ జయకృష్ణ సూచించారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం...

LATEST NEWS   Oct 11,2026 10:37 pm
గిద్దలూరు మున్సిపాలిటీలో టిడిపి కూటమిలో చైర్మన్ ఆశావాహులు
గిద్దలూరు నూతన మున్సిపాలిటీలో ఎన్నికల సమరం మొదలైంది. నోటిఫికేషన్ రాకముందే చైర్మన్ అభ్యర్థులు పోటాపోటీగా ఉన్నారు. టిడిపి కూటమి నుంచి ఓసి రెడ్డి సామాజిక వర్గం నుంచి...

ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ పోటీకి సిద్ధం
గిద్దలూరు నియోజకవర్గంలో రానున్న స్థానిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ కూడా పోటీకి సిద్ధంగా ఉందని కాంగ్రెస్ పార్టీ నాయకులు తిరుమల నాయుడు తెలిపారు. స్థానిక సంస్థ ఎన్నికలు...

⚠️ You are not allowed to copy content or view source