గిద్దలూరు మున్సిపాలిటీలో టిడిపి కూటమిలో చైర్మన్ ఆశావాహులు
NEWS Oct 11,2026 10:37 pm
గిద్దలూరు నూతన మున్సిపాలిటీలో ఎన్నికల సమరం మొదలైంది. నోటిఫికేషన్ రాకముందే చైర్మన్ అభ్యర్థులు పోటాపోటీగా ఉన్నారు. టిడిపి కూటమి నుంచి ఓసి రెడ్డి సామాజిక వర్గం నుంచి దప్పిలి.శ్రీనివాస్ రెడ్డి,పల్లె శ్రీనివాస్ రెడ్డి. కాపు సామాజిక వర్గం నుంచి కమతం శ్రీనివాసులు, పసుపులేటి శ్రీనివాసులు. బీసీ సామాజిక వర్గం నుంచి నంది శ్రీనివాసులు. ఎస్సీ సామాజిక వర్గం నుంచి లొక్కు రమేష్ ఆశావాహులు ముందున్నారు