Logo
Download our app
రోడ్డు ప్రమాదంలో విద్యార్థులకు గాయాలు
NEWS   Oct 06,2026 11:16 pm
కోరుట్ల పట్టణంలో విద్యార్థులు ప్రయాణిస్తున్న టాటా మ్యాజిక్‌ను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. శ్రీచైతన్య పాఠశాలలో పదో తరగతి ప్రత్యేక తరగతులు ముగించుకున్న విద్యార్థులు టాటా మ్యాజిక్‌లో కథలాపూర్‌ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటనలో టాటా మ్యాజిక్‌ డ్రైవర్‌తో పాటు పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే క్షతగాత్రులను కోరుట్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source