త్వరలో అందుబాటులోకి రానున్న కే హబ్
NEWS Oct 06,2026 11:17 pm
కాకతీయ విశ్వవిద్యాలయంలోని కే-హబ్‌లో TGEWIDC ఆధ్వర్యంలో, RUSA 2.0 నిధులతో చేపడుతున్న అభివృద్ధి పనులను జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ పరిశీలించారు.ఈ సందర్బంగా కలెక్టర్ పనుల పురోగతిని సమీక్షించి, వాటిని వేగవంతంగా పూర్తి చేసేందుకు విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ఆచార్య వి. రామచంద్రం కు పలు సూచనలు చేసారు.కేయూ కే-హబ్ ద్వారా ఇన్నోవేషన్, ఇంక్యుబేషన్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని రిజిస్ట్రార్ తెలిపారు.