కోరుట్ల RTO కార్యాలయంలో ఏసీబీ అధికారుల ఆకస్మిక సోదాలు.
NEWS Oct 06,2026 04:36 pm
కోరుట్ల RTO కార్యాలయాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని, ఎవరినీ లోపలికి వెళ్లకుండా దర్యాప్తు చేపట్టిన అధికారులు.ఆర్టీఓ కార్యాలయంలో పలు కీలక రికార్డులు, సంబంధిత పత్రాలను నిశితంగా పరిశీలిస్తున్న ఏసీబీ బృందం.సోదాలకు సంబంధించిన పూర్తి వివరాలను మరికాసేపట్లో వెల్లడిస్తామని తెలిపిన అధికారులు.