Logo
Download our app
తిరుపతి: కరువు జిల్లాగా ప్రకటించాలి
NEWS   Oct 05,2026 01:09 pm
తిరుపతి జిల్లాలో నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకుడు ఏ. రామానాయుడు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు పీజీఆర్‌ఎస్‌లో జిల్లా రెవెన్యూ అధికారి నరసింహులుకు వినతిపత్రం సమర్పించారు. జూన్‌ 1 నుంచి అక్టోబర్‌ 3 వరకు జిల్లాలో సాధారణ వర్షపాతం మాత్రమే నమోదైందని తెలిపారు. వర్షాభావంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని, జిల్లాలోని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించి పంట నష్టపరిహారం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు.

Top News

LATEST NEWS   Oct 05,2026 10:25 pm
ఓటు హక్కును కాపాడుకోవాలి
ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకమైన ఓటు హక్కును కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. ఏఐసీసీ ఆదేశాల మేరకు...

LATEST NEWS   Oct 05,2026 10:24 pm
ప్రజావాణి ఆర్జీలను వెంటనే పరిశీలించాలి
ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిశీలించి సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ అన్నారు. హనుమకొండ కలెక్టరేట్ లోని సమావేశ...

LATEST NEWS   Oct 05,2026 10:23 pm
ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి మోసం
హోంగార్డు ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి డబ్బులు వసూలు చేసినట్లు వచ్చిన ఫిర్యాదు మేరక అలిపిరి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నెల్లూరు జిల్లా చేజర్ల (m) మడపల్లికి చెందిన...

⚠️ You are not allowed to copy content or view source