Logo
Download our app
ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం వద్దు: ఎస్పీ
NEWS   Oct 05,2026 01:08 pm
ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమంలో జిల్లా ఎస్పీ తుషార్ డూడి, ఐపీఎస్‌ 40 ఫిర్యాదులను స్వీకరించారు. ఫిర్యాదులపై చట్ట ప్రకారం సమగ్ర విచారణ జరిపి, నిర్ణీత గడువులోగా బాధితుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో ఎలాంటి అలసత్వం చేయవద్దని స్పష్టం చేశారు. బాధితులకు న్యాయం జరిగేలా అధికారులు బాధ్యతతో వ్యవహరించాలని ఎస్పీ సూచించారు.

Top News

LATEST NEWS   Oct 05,2026 10:25 pm
ఓటు హక్కును కాపాడుకోవాలి
ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకమైన ఓటు హక్కును కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. ఏఐసీసీ ఆదేశాల మేరకు...

LATEST NEWS   Oct 05,2026 10:24 pm
ప్రజావాణి ఆర్జీలను వెంటనే పరిశీలించాలి
ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిశీలించి సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ అన్నారు. హనుమకొండ కలెక్టరేట్ లోని సమావేశ...

LATEST NEWS   Oct 05,2026 10:23 pm
ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి మోసం
హోంగార్డు ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి డబ్బులు వసూలు చేసినట్లు వచ్చిన ఫిర్యాదు మేరక అలిపిరి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నెల్లూరు జిల్లా చేజర్ల (m) మడపల్లికి చెందిన...

⚠️ You are not allowed to copy content or view source