శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో శివలింగం చుట్టూ 3 నాగుపాములు ప్రదక్షిణ చేశాయి. మనుబోలుతోనొ శ్రీకాశీ విశ్వనాథ స్వామి ఆలయంలో ఈ దృశ్యం కనిపించింది. శివలింగం చుట్టూ ప్రదక్షిణ చేసిన తర్వాత 3 నాగుపాములు సమీపంలోని పుట్టలోకి వెళ్లిపోయాయి. భక్తులు ఆలయానికి పోటెత్తారు. గతంలోనూ 2 నాగు పాములు శివలింగం చుట్టూ ప్రదక్షిణ చేసినట్లు స్థానికులు తెలిపారు.