www.breakingnow.app | Tue, 17 Nov 2026
LATEST NEWS Andhra Pradesh, Tirupati

టీటీడీ ప్రాణదాన ట్రస్టుకు రూ.10.11 లక్షల విరాళం

Share:
128 Views
టీటీడీ ప్రాణదాన ట్రస్టుకు రూ.10.11 లక్షల విరాళం

గుంటూరుకు చెందిన భక్తుడు తుమ్మల ఆనంద్‌బాబు టీటీడీ శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.10,11,116 విరాళంగా అందించారు. శనివారం ఈ విరాళాన్ని ట్రస్టుకు సమర్పించారు. ఈ సందర్భంగా టీటీడీ అధికారులు భక్తుడు ఆనంద్‌బాబుకు కృతజ్ఞతలు తెలిపారు.

B.
Get instant news alerts in 60 words!

Download Breaking Now App on your smartphone.