www.breakingnow.app | Tue, 17 Nov 2026
LATEST NEWS Telangana, Hyderabad

అసెంబ్లీ కంటే జైలుకే ఎక్కువసార్లు వెళ్లా

Share:
128 Views

తెలంగాణ అసెంబ్లీకి వెళ్లిన దాని కంటే తాను ఎక్కువగా జైలుకే వెళ్లానని CM రేవంత్ రెడ్డి అన్నారు. తాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పటి CM కేసీఆర్ తనను అనేకసార్లు జైలుకు పంపారని చెప్పారు. ఢిల్లీలో నిర్వహించిన ‘ది కాన్‌క్లేవ్ 2026’ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘ఇండియాస్ నెక్ట్స్ చాప్టర్’ అంశంపై మాట్లాడిన ఆయన.. తెలంగాణ రాజకీయాలు, విద్య, కేంద్ర-రాష్ట్ర సంబంధాలు, డీలిమిటేషన్, ఎన్నికల ప్రక్రియల గురించి చర్చించారు.

B.
Get instant news alerts in 60 words!

Download Breaking Now App on your smartphone.