Logo
Download our app
రోడ్డు ప్రమాదంలో మహిళకు తీవ్రగాయాలు
NEWS   Sep 28,2026 07:54 pm
హనుమకొండ బస్టాండ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ తీవ్రంగా గాయపడింది. రేగొండ మండలానికి చెందిన నిర్మల హైదరాబాద్ వెళ్లేందుకు బస్టాండ్‌కు వచ్చింది. హైదరాబాద్‌కు వెళ్లే బస్సు కదులుతున్న సమయంలో ఎక్కేందుకు ప్రయత్నించగా ప్రమాదవశాత్తు అదుపుతప్పి కిందపడింది. ఈ క్రమంలో ఆమె కాలుపై నుంచి బస్సు ముందు టైరు వెళ్లడంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం నిర్మల పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

Top News

LATEST NEWS   Sep 28,2026 08:02 pm
రెసిడెన్షియల్ పాఠశాల సమస్యలపై దృష్టి సారించాలి
రాష్ట్రంలోని పాఠశాల విద్య, ఎస్సీ, ఎస్టీ, బీసీ,మైనారిటీ సంక్షేమ శాఖల పరిధిలోని అన్ని రెసిడెన్షియల్ విద్యాసంస్థలను పటిష్టంగా పర్యవేక్షిస్తూ,విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలు అందేలా చర్యలు తీసుకోవాలని...

అసెంబ్లీ కంటే జైలుకే ఎక్కువసార్లు వెళ్లా
తెలంగాణ అసెంబ్లీకి వెళ్లిన దాని కంటే తాను ఎక్కువగా జైలుకే వెళ్లానని CM రేవంత్ రెడ్డి అన్నారు. తాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పటి CM కేసీఆర్ తనను...

LATEST NEWS   Sep 28,2026 07:55 pm
పట్టభద్రులు ఓటు నమోదు చేసుకోవాలి
పట్టభద్రులు ఎమ్మెల్సీ ఓటర్ల జాబితాలో ఓటర్ గా నమోదు చేసుకోవాలని హనుమకొండ అదనపు కలెక్టర్ రవి సూచించారు. కలెక్టరేట్ లో ఓటర్ల జాబితాలో నమోదుపై రాజకీయ పార్టీల...

⚠️ You are not allowed to copy content or view source