Logo
Download our app
వడ్డాది బజారులో సులభ్ కాంప్లెక్స్ పరిశీలన
NEWS   Sep 28,2026 01:33 pm
బుచ్చయ్యపేట (మం) వడ్డాది పెద్దబజారులో జిల్లా నిధుల నుంచి రూ.15 లక్షలతో చేపడుతున్న సులభ్ కాంప్లెక్స్ పనులను వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి, జడ్పీటీసీ దొండా రాంబాబు పరిశీలించారు. బజారు వీధుల్లో వీధిలైట్లు వెలగడం లేదని మహిళలు చెప్పడంతో పంచాయతీ కార్యదర్శితో మాట్లాడి సాయంత్రానికే లైట్లు వెలిగించాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ కోరుకొండ, కడప శ్రీనివాస్, బొబ్బరి ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Sep 28,2026 01:33 pm
యలమంచిలిలో వైఎస్సార్సీపీ సమావేశం
యలమంచిలి పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ అధ్యక్షతన మున్సిపల్ ఎన్నికల ఆశావహ అభ్యర్థులతో సమావేశం నిర్వహించారు. వార్డుల వారీగా అభ్యర్థుల ఎంపికపై చర్చించారు. మాజీ...

ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌ కోసం ఓటర్ల నమోదు!
హైద‌రాబాద్-రంగారెడ్డి-మ‌హ‌బూబ్‌న‌గ‌ర్, వరంగల్-ఖమ్మం-నల్గొండ గ్రాడ్యుయేట్ MLC స్థానాల ఓటర్ల నమోదు ప్రక్రియ ప్రారంభం అయింది. ఈసీ నోటిఫికేషన్ జారీ చేసింది. 2026 నవంబర్ 1 వరకు డిగ్రీ పూర్తి...

LATEST NEWS   Sep 28,2026 01:22 pm
చీడికాడ: విద్యుత్ సరఫరా నిలిపివేత
చీడికాడ 33/11 కేవీ సబ్‌స్టేషన్ పరిధిలో RDSS పనుల కారణంగా సెప్టెంబర్ 29న ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ సరఫరా...
LATEST NEWS   Sep 28,2026 01:22 pm
చీడికాడ: విద్యుత్ సరఫరా నిలిపివేత
చీడికాడ 33/11 కేవీ సబ్‌స్టేషన్ పరిధిలో RDSS పనుల కారణంగా సెప్టెంబర్ 29న ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ సరఫరా...
⚠️ You are not allowed to copy content or view source