Logo
Download our app
మెట్‌పల్లి కెమెరా క్లబ్ అధ్యక్షుడిగా జ్ఞానేశ్వర్
NEWS   Sep 27,2026 04:42 pm
మెట్‌పల్లి కెమెరా క్లబ్ ఎన్నికలు ఉత్కంఠభరితంగా సాగాయి. అధ్యక్షుడిగా జోగ జ్ఞానేశ్వర్, ప్రధాన కార్యదర్శిగా అల్లే మనోజ్, ఉపాధ్యక్షుడిగా ఎండీ అజారుద్దీన్, కోశాధికారిగా చిలువరి మహేష్ గౌడ్ ఎన్నికయ్యారు. రాష్ట్ర, జిల్లా కమిటీ సభ్యులు ఎన్నికల ఫలితాలను ప్రకటించి, విజేతలకు నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులను కెమెరా క్లబ్ సభ్యులు సన్మానించి అభినందనలు తెలిపారు.

Top News

LATEST NEWS   Sep 27,2026 10:47 pm
నిరుపేదల సమక్షంలో వేదాన్షి పుట్టినరోజు
బుచ్చయ్యపేట మండలం పొట్టిదొరపాలెంకు చెందిన వీఎస్‌ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, ఆర్‌ఎంపీ డాక్టర్ వడ్డీ సత్యారావు–రామలక్ష్మి దంపతులు కుమార్తె వేదాన్షి పుట్టినరోజును సేవా కార్యక్రమాలతో నిర్వహించారు. నిరుపేదలకు...

LATEST NEWS   Sep 27,2026 10:46 pm
ఛలో సిరిసిల్ల.. సెప్టెంబర్ 30
ఈనెల 30న నిర్వహించనున్న సీఎం సభకు తరలిరావాలని ఎమ్మెల్యే ఆది శ్రీను చలో సిరిసిల్ల అని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్యకర్తలు తమ వెంట...

LATEST NEWS   Sep 27,2026 10:45 pm
రామాలయం అధ్యక్షులుగా సంజీవరెడ్డి
కథలాపూర్ కోదండ రామాలయం నూతన అధ్యక్షులుగా సంజీవరెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు సంఘ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా సంజీవరెడ్డి మాట్లాడుతూ రామాలయ దేవాలయాన్ని అభివృద్ధి చేయడంలో ముందుండాలని...

⚠️ You are not allowed to copy content or view source