Logo
Download our app
చోడవరం విఘ్నేశ్వర ఆలయంలో ఘనంగా అన్నసంతర్పణ
NEWS   Sep 27,2026 04:49 pm
చోడవరం పట్టణంలోని స్వయంభు విఘ్నేశ్వర స్వామి ఆలయంలో అన్నసంతర్పణ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే KSNS రాజు పాల్గొని భక్తులకు అన్నప్రసాదాన్ని స్వయంగా అందించారు. కార్యక్రమంలో పలువురు నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు.

Top News

LATEST NEWS   Sep 27,2026 04:50 pm
500కు పైగా ఉచిత మొక్కల పంపిణీ
పర్యావరణ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని చోడవరంలో CDVM కమ్యూనిటీ ఫౌండేషన్ సద్భావ టీమ్ ఆధ్వర్యంలో ఉచిత మొక్కల పంపిణీ నిర్వహించారు. స్వయంభూ వినాయక ఆలయం సమీపంలోని కమ్యూనిటీ...

LATEST NEWS   Sep 27,2026 04:49 pm
చోడవరంలో బొడ్డేటి ఆర్ట్ గ్యాలరీ ప్రారంభం
చోడవరం టౌన్‌లో బొడ్డేటి ఆర్ట్ గ్యాలరీ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఎమ్మెల్యే KSNS రాజు హాజరై గ్యాలరీని ప్రారంభించారు. కార్యక్రమంలో పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ...

వైభవంగా వెంకటేశ్వర స్వామి కల్యాణోత్సవం
అనకాపల్లి మండలం బవులువాడలో శ్రీ వెంకటేశ్వర స్వామి కల్యాణోత్సవం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. డీసీఎంఎస్ చైర్మన్ కోట్ని బాలాజీ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్,...

⚠️ You are not allowed to copy content or view source