తెలంగాణలో నా పాదయాత్ర: కవిత
NEWS Sep 26,2026 10:55 pm
తెలంగాణ ప్రజలను కలిసేందుకు ఎండాకాలం నుంచి పాదయాత్రను ప్రారంభిస్తున్నట్లు కవిత ప్రకటించారు. ఈ యాత్ర కోసం ప్రత్యేకంగా ఒక బస్సు సిద్ధమవుతోందని, దానికి ‘భైరవ’ అని పేరు పెడుతున్నామన్నారు. 2027 దసరా నాటికి బతుకమ్మ పండుగను గిన్నిస్ రికార్డులోకి ఎక్కించేలా ముమ్మర ప్రయత్నాలు చేస్తామన్నారు. ఖైరతాబాద్ ఉప ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని చెప్పారు.