Logo
Download our app
అంగన్వాడీ టీచర్‌కు ఘన సన్మానం
NEWS   Sep 26,2026 10:38 pm
వడ్డాది అంగన్వాడీ కేంద్రంలో శనివారం అంగన్వాడీ ఉత్సవాల్లో భాగంగా టీచర్ అమ్మాజీని మేనేజింగ్ కమిటీ సభ్యులు సన్మానించారు. పౌష్టికాహారం పంపిణీ, ప్రీ-స్కూల్ నిర్వహణలో ఆమె అందిస్తున్న సేవలను కొనియాడారు. శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందజేసి అభినందించారు. కార్యక్రమంలో గర్భిణులు, బాలింతలు, ప్రీ-స్కూల్ పిల్లలు, తల్లులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Sep 26,2026 10:55 pm
తెలంగాణ‌లో నా పాదయాత్ర: కవిత
తెలంగాణ‌ ప్రజలను క‌లిసేందుకు ఎండాకాలం నుంచి పాదయాత్రను ప్రారంభిస్తున్నట్లు కవిత ప్రకటించారు. ఈ యాత్ర కోసం ప్రత్యేకంగా ఒక బస్సు సిద్ధమవుతోందని, దానికి ‘భైరవ’ అని పేరు...

LATEST NEWS   Sep 26,2026 10:39 pm
మహిళల భద్రతకు అభయ QR కోడ్
బుచ్చయ్యపేట పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళలు, బాలికల భద్రతకు అభయ QR కోడ్ స్టిక్కర్లను ఆటోలు, కళాశాల బస్సుల్లో ఏర్పాటు చేశారు. SP తుహిన్ సిన్హా IPS...

LATEST NEWS   Sep 26,2026 10:38 pm
28న బీఎస్పీ నిరసన.. పోస్టర్ విడుదల
అనకాపల్లి 4 రోడ్ల కూడలిలో బీఎస్పీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 28న జిల్లా కలెక్టరేట్ వద్ద నిర్వహించనున్న నిరసన పోస్టర్‌ను శనివారం విడుదల చేశారు. కూటమి ప్రభుత్వంలో 27...

⚠️ You are not allowed to copy content or view source