28న బీఎస్పీ నిరసన.. పోస్టర్ విడుదల
NEWS Sep 26,2026 10:38 pm
అనకాపల్లి 4 రోడ్ల కూడలిలో బీఎస్పీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 28న జిల్లా కలెక్టరేట్ వద్ద నిర్వహించనున్న నిరసన పోస్టర్‌ను శనివారం విడుదల చేశారు. కూటమి ప్రభుత్వంలో 27 మంది దళితుల మరణాలపై న్యాయం జరగలేదని, బాధిత కుటుంబాలకు తక్షణ న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నిరసనకు బహుజనులు అధిక సంఖ్యలో హాజరుకావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు లోవచంద్, నాయకులు పాల్గొన్నారు.