బుచ్చయ్యపేట మండలం వడ్డాది సబ్‌స్టేషన్ పరిధిలోని వి.జె.ఆర్.పేట, వడ్డాది ఫీడర్ల కింద వచ్చే గ్రామాలకు విద్యుత్ సరఫరా ఉండదన్నారు. శనివారం (26-09-2026) ఆర్‌డీఎస్‌ఎస్ పనుల కారణంగా ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు నర్సీపట్నం డివిజనల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బి. వెంకట రమణ తెలిపారు. వినియోగదారులు గమనించి సహకరించాలని కోరారు.